ETV Bharat / business

టెలికాం షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు - స్టాక్ మార్కెట్ వార్తలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 273, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. ఏజీఆర్​ బకాయిలకు సంబంధించి పదేళ్ల గడువు ఇస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెలికాం షేర్లు 4 శాతం లాభపడ్డాయి.

stocks close
మార్కెట్లు
author img

By

Published : Sep 1, 2020, 3:48 PM IST

Updated : Sep 1, 2020, 4:05 PM IST

వారం ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,901 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 83 పాయింట్లు మెరుగై 11,470 పాయింట్లకు చేరుకుంది.

ఏజీఆర్​ బకాయిలకు సంబంధించి టెలికాం సంస్థలకు పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెలికాం షేర్లు 4 శాతం వృద్ధి సాధించాయి.

లాభనష్టాల్లో..

భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫినాన్స్​, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, ఏషియన్​ పెయింట్స్, ఎస్​బీఐ లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్పోసిస్, టెక్​ మహీంద్రా, బజాజ్​ ఆటో, టీసీఎస్​ నష్టపోయాయి.

ఇదీ చూడండి: పదేళ్లలో ఏజీఆర్ బకాయిలు చెల్లించండి- సుప్రీం

Last Updated : Sep 1, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.