34 వేల దిగువకు సెన్సెక్స్..
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 414 పాయింట్ల క్షీణతతో 33,957 వద్దకు చేరింది. నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 10,047 వద్ద స్థిరపబడింది.
ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మ, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలతో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.