ETV Bharat / business

ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే.. - ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ల విడుదల తేదీ

ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ విడుదల తేదీ వచ్చేసింది. ఓలా గ్రూప్​ సీఈఓ భవీష్​ అగర్వాల్ ఈ-స్కూటర్ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ola electric scooter
ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్
author img

By

Published : Aug 3, 2021, 1:40 PM IST

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ తొలి ఈ-స్కూటర్​ను విపణి​లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఈ స్కూటర్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా గ్రూప్​​ సీఈఓ భవీష్​ అగర్వాల్​ అధికారికంగా ప్రకటించారు.

  • Thanks to all who have reserved our scooter!

    Planning a launch event for the Ola Scooter on 15th August. Will share full specs and details on product and availability dates. Looking forward to it! 😀

    — Bhavish Aggarwal (@bhash) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓలా స్కూటర్​ను ప్రీబుకింగ్​ చేసుకున్నవారికి కృతజ్ఞతలు. ఆగస్టు 15న ఈ స్కూటర్​ను విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నాం. అదే రోజు స్కూటర్​ ఫీచర్లు, కొనుగోలుకు అందుబాటులో ఉండే తేదీలు సహా ఇతర వివరాలు వెల్లడిస్తాం."

- భవీష్​ అగర్వాల్​, ఓలా గ్రూప్​​ సీఈఓ

గత నెల 15న ప్రకటించిన ప్రీ బుకింగ్​కు భారీ స్పందన లభించిందన్న భవీష్​.. బుకింగ్​ ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష బుకింగ్స్​ వచ్చాయని పేర్కొన్నారు. పది విభిన్న రంగుల్లో ఈ స్కూటర్​ను విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

ఓలా ఈ- స్కూటర్.. రంగు అదుర్స్​!

ఆ రంగులతో మరింత స్టైలిష్​గా ఓలా ఈ-స్కూటర్​!

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ బుకింగ్స్ షురూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.