ETV Bharat / business

స్వల్పంగా దిగొచ్చిన పసిడి.. నేటి ధరలు ఇవే - పది గ్రాముల బంగారం ధర

పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.26 దిగొచ్చింది. వెండి ధర ఫ్లాట్​గా ఉంది.

GOLD RATE TODAY
బంగారం ధరలు
author img

By

Published : Jun 29, 2020, 5:37 PM IST

బంగారం ధర సోమవారం రూ.26 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,245గా ఉంది. వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం కాస్త పుంజుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు నిపుణులు.

వెండి ధర మాత్రం సోమవారం ఫ్లాట్​గా కిలో రూ.49,461 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,769.67 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.81 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:రాష్ట్రాల జీఎస్​డీపీ 14.3% వరకు లాక్​'డౌన్​'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.