అమెరికాలో నిన్న రికార్డు స్థాయిలో మైనస్ 37 డాలర్లకు పడిపోయిన చమురు ధరలు ఈరోజు కోలుకున్నాయి. అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ధర ఈరోజు 10డాలర్లకు చేరింది.
కోలుకున్న చమురు ధరలు.. బ్యారెల్ 10డాలర్లకు చేరిక
01:02 April 22
22:46 April 21
ఒపెక్ దేశాల సమావేశం
చమురు ధరలు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో ఒపెక్ దేశాలు టెలి కాన్ఫనర్స్ సమావేశంలో పాల్గొన్నాయి. ప్రస్తుత పరిస్థితులపై చర్చ నిర్వహించాయి.
17:06 April 21
లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు గిరాకీ తగ్గిపోయింది. ఫలితంగా యూకేలో బ్రెంట్ చమురు ధరలు విపరీతంగా తగ్గాయి. బ్యారెల్ ధర 20 అమెరికన్ డాలర్ల కంటే తక్కువకు చేరింది. 18 ఏళ్లలో ఇదే కనిష్ఠమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐరోపా మార్కెట్లో ధర 18.10 డాలర్లుగా ఉంది. దాదాపు ఒక్కరోజులోనే 25 శాతం ధరలు తగ్గాయి.