ETV Bharat / business

జియో​లో అబుదాబి సంస్థ వేల కోట్ల పెట్టుబడులు - జియో​లో భాగస్వామియైన మరో విదేశీ సంస్థ

భారత టెలికాం​ దిగ్గజం రిలయన్స్​ జియోలో విదేశీ పెట్టుబడుల పర్వం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి పెట్టుబడుల సంస్థ.. 1.16 శాతాన్ని కొనుగోలు చేసినట్లు జియో ప్రకటించింది.

ADIA picks 1.16 pc stake in Jio Platforms for Rs 5,683.50 cr
జియో​లో భాగస్వామియైన మరో విదేశీ సంస్థ
author img

By

Published : Jun 7, 2020, 8:06 PM IST

రిలయన్స్​- జియోలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుదాబి పెట్టుబడుల సంస్థ ఏఐడీఏ రూ. 5,683 కోట్లు వెచ్చించి.. 1.16 శాతాన్ని కొనుగోలు చేసింది. ఈ మేరకు రిలయన్స్​ జియో ఓ ప్రకటనలో తెలిపింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వారం వ్యవధిలో ఇది ఎనిమిదో పెట్టుబడి. అయితే ఇప్పటివరకు మొత్తం రూ. 97,855.65 కోట్లు జియో ప్లాట్​ఫామ్స్​లోకి వచ్చినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'జియో'లో మరో కంపెనీ పెట్టుబడి పెట్టనుందా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.