ETV Bharat / briefs

తెలంగాణలో ఉన్మాది వీరంగం

author img

By

Published : Mar 13, 2019, 11:25 AM IST

హైదరాబాద్ యూసఫ్​గూడలో ఉన్మాది హల్​చల్ చేశాడు. ఆ మార్గంలో వెళ్తున్న వారిపై బీరు సీసాతో దాడికి పాల్పడాడు. స్థానిక పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెలంగాణలో ఉన్మాది వీరంగం
తెలంగాణలో ఉన్మాది వీరంగం
హైదరాబాద్​లోని యూసఫ్​గూడ బస్తీలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. బీరు సీసాతో ఆ మార్గంలో వెళ్తున్న వారిపై దాడికి పాల్పడాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను యూసఫ్​గూడ నుంచి ఆర్​బీఐ క్వార్టర్స్ వరకు వెంబడించాడు. నిలువరించేందుకు యత్నించిన స్థానికులపైనా దాడి చేశాడు. ఉన్మాదిని పట్టకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్​ఆర్​నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి:

'తనిఖీలో రూ.88.88 లక్షలు పట్టివేత'

Intro:వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Body:మన ఊరి పేరు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత రెండు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారంనాడు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుని కల్యాణం నవగ్రహ శాంతి పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మమోసత్వ పూజల్లో సింగరేణి అధికారులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకయ్య స్వామి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు .

Conclusion:బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణ హుతి.మారుతి భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.