ఇవి కూడా చదవండి....
జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన సినీ ప్రముఖులు - JEEVITHA
సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు వైకాపాలో చేరారు. జీవిత, రాజశేఖర్ దంపతులు లోటస్ పాండ్‌లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
JAGAN
సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు ఈరోజు వైకాపాలో చేరారు. జీవిత, రాజశేఖర్ దంపతులు... లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. టీవీ వ్యాఖ్యాత శ్యామల... ఆమె భర్తతో కలిసి వైకాపాలోకి వెళ్లారు.సినీ రంగ ప్రముఖులతోపాటు మరికొందరూ జగన్ సమక్షంలో వైకాపా చేరారు.
ఇవి కూడా చదవండి....
Intro:Ap_Vja_05_01_minster_Uma_Election_Pracharm_av_C10
Sai _ Vijayawada :9985129555
యాంకర్ : విజయవాడ గ్రామీణం మైలవరం నియోజకవర్గం లోని కొత్తూరు తాడేపల్లి గ్రామంలో లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా గా దేవినేని ఉమా కు గ్రామస్తులు తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి ఎస్సీ కాలనీ లోని పలువురు డ్వాక్రా మహిళలు, వృద్ధులు తెదేపా లో ఉమా సమక్షంలో లో చేరారు. గ్రామంలో పొద్దుపోయేవరకు మంత్రి ఉమా మా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహించారు..
Body:Ap_Vja_05_01_minster_Uma_Election_Pracharm_av_C10
Conclusion:Ap_Vja_05_01_minster_Uma_Election_Pracharm_av_C10