ఇవీ చూడండి
ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా?: యామినీ శర్మ - యామినీ శర్మ
జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న వైఎస్ విజయమ్మకు... రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అని తెదేపా అధికార ప్రతినిధి యామినీ శర్మ ప్రశ్నించారు.
తెదేపా అధికార ప్రతినిధి యామినీశర్మ
స్వార్ధ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులందరినీ జగన్ రోడ్డుపై నిలబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి యామినీశర్మ విమర్శించారు. అధికారం కోసం వలస పక్షుల్లా వైఎస్ కుటుంబ సభ్యులు ఐదేళ్ల తరువాత బయటికి వచ్చారని ఆరోపించారు.కుమారుడి మీద ప్రేమతో జగన్కు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్న వైఎస్ విజయమ్మకు...రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదా అని యామినీ శర్మ ప్రశ్నించారు. రాష్ట్రంలోని తల్లులు, ఆడపడుచులు భవిష్యత్తు తరాలను నాశనం చేయవద్దంటూ వేడుకొంటున్నారని యామినీ పేర్కొన్నారు. కోటి మంది అక్కాచెల్లెలకు తెదేపా ఇస్తున్న పసుపు కుంకుమపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్న ఆమె...జగన్ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.
ఇవీ చూడండి
Intro:AP_GNT_42_30_ EXCHANGE_ADYARYAMLO_CARDEN_CERCH_AVB_C7. FROM....NARASIMHARAO ,CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR ,DIST కిట్ నెంబర్ 676 గుంటూరు జిల్లా బాపట్ల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్టువర్ట్పురం లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈరోజు తెల్లవారుజామున గుంటూరు జిల్లా రూరల్ ఏఎస్పీ మూర్తి , ఎక్సైజ్ శాఖ డి సి ఆదిశేషు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో 14 టీ ములతో 74 మంది సిబ్బంది పాల్గొని 30 లీటర్ల నాటుసారా 1400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేశారు .మద్య రహిత ఎన్నికలను నిర్వహించడమే గేయంగా పనిచేస్తున్నామని తెలియజేశారు .బైట్ .... ఆదిశేషు ,ఎక్సైజ్ శాఖ డి సి
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Last Updated : Mar 30, 2019, 6:34 PM IST