ETV Bharat / briefs

'క్షమించండి...ఆ పదవి సమర్థుడికివ్వండి' - vja

లోక్​సభలో పార్టీ తరఫున విప్ పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని..అయితే అంత పెద్ద పదవికి తాను అనర్హుడిగా భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. అర్హులకు ఆ పదవి ఇవ్వాలని సూచించారు.

'క్షమించండి...ఆ పదవికి సమర్థుడికి ఇవ్వండి'
author img

By

Published : Jun 5, 2019, 9:24 AM IST

Updated : Jun 5, 2019, 10:11 AM IST

ఎంపీ కేశినేని నాని అలక విడలేదు. నిన్న అదినేత చంద్రబాబు వద్ద జరిగిన సమావేశానికి హాజరైన ఆయన శాంతించలేదని అర్థమవుతోంది. లోక్‌సభలో పార్టీ ఉపనేత, విప్ పదవి అప్పగించినా తిరస్కరించారు. గల్లా జయదేవ్‌కు పార్లమెంటరీ పార్టీ నేతగా, రాంమోహన్ నాయుడును లోకసభపక్షనేతగాను నియామకంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. తనకు పార్టీ లో ప్రాధాన్యం కల్పించటం లేదని అసంతృప్తితో తన నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరయ్యారు. నిన్నటి ముఖ్యనేతల సమావేశంలో చర్చించి పదవులు ఇచ్చినా ఫేస్‌బుక్‌లో అసంతృప్తి గళం వినిపించారు. లోక్ సభలో పార్టీ విప్ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు. తనకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి తాను అనర్హుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారని... వారి ఆశీస్సులు ఉన్నాయని... పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుందన్నారు. పదవి తిరస్కరిస్తున్నందుకు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

Intro:ATP:- ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు పిలుపునిచ్చారు. అనంతపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రదర్శన చేపట్టారు.

Body:ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు , పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు.

బైట్... ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ , అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ , సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jun 5, 2019, 10:11 AM IST

For All Latest Updates

TAGGED:

vjakesineni
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.