కడప జిల్లా రాజంపేట ఎర్రబల్లిలో 65 ఏళ్ల సుమిత్రమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కుమారుడు, కోడలితో ఆమె ఉంటున్నారు. వాళ్లిద్దరు లేని సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దొంగతనం కోసం వచ్చి హత్య చేశారేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది.
ఇవీ చూడండి : సాధారణ మహిళా... సౌదీ కోర్టులో గెలిచింది