కృష్ణాజిల్లా గుడివాడ పెద్దవీధిలో అద్దెకు ఉంటున్న మహిళపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ ఇంటి సమీపంతో అద్దెకు ఉంటున్న ఉపాధ్యాయుడు రత్నప్రసాద్ బుధవారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలతో...అక్కడి వచ్చిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయుడు మహిళను వేధిస్తున్నాడని ఇంటియజమాని పోలీసులకు తెలిపారు.
ఇవీ చూడండి : చెత్తకుప్పలో పురిటి శిశువు... కాపాడిన స్థానికులు