ETV Bharat / briefs

రహస్య జీవో గుట్టు విప్పాలి: మద్దాలి - బందురు పోర్టు

కృష్ణా జిల్లా బందరు పోర్టు భూములకు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా నేత మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్​కు వైకాపా నేతలు భయపడుతున్నారని ఆరోపించారు.

రహస్య జీవో గుట్టు విప్పండి : తెదేపా నేత మద్దాలి గిరిధర్
author img

By

Published : Jul 3, 2019, 8:34 PM IST

ప్రసంగాల్లో పదేపదే పారదర్శకత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. బందరు పోర్టు విషయంలో రహస్య జీవో ఎందుకు విడుదల చేశారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన... జూన్ 8న విడుదల చేసిన రహస్య జీవో మర్మం ఏంటని ప్రశ్నించారు. తిరిగి ఆ జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బందరు పోర్టువద్ద 8 వేల ఎకరాల భూములను తెలంగాణకు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : విద్యార్థిని భుజంలోకి ఇనుపచువ్వ.. 2 గంటలు నరకయాతన

Intro:ap_cdp_100_24_attn_ticker_r44
కడప: 25.06.2019

ప్రొద్దుటూరు:
1) ప్రైవేటు పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసినందుకు నేడు ప్రొద్దుటూరులో కృతజ్ఞతా సభ. హాజరు కానున్న ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు
2) నేడు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ పురపాలక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ.
3) ప్రొద్దుటూరులోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బి.మధుసూదన్,
కడపజిల్లా (ప్రొద్దుటూరు)

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.