ETV Bharat / briefs

బంగాళాఖాతంలో అల్పపీడనం-కోస్తాంధ్రలో వర్షాలు - taza-varshalu

నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కోస్తాంధ్రలో ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

taza-varshalu-1
author img

By

Published : Apr 25, 2019, 3:23 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం-కోస్తాంధ్రలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వ్యాపించి... మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం అనంతరం తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది

Intro:ap_gnt_46_25_aadarsamga_mokkala_pempakam_avb_c9

అమ్మ ప్రేమకు గుర్తుగా ఇంటి వద్ద ఉన్న స్థలంలో ఒక వనాన్ని పెంచుతోంది ఆమె.గుంటూరు జిల్లా రేపల్లె ఇండియన్ బ్యాంక్ వీధిలోని కోటంరాజు వరలక్ష్మి తన ఇంటి ఆవరణలో తల్లి పద్మావతికి ప్రకృతి అంటే ఇస్టమని తన ఇంటినే ఉద్యాన వణంలా చేసుకుని మొక్కలను పెంచుతున్నారు. పరిసరాల్లోనే కాక విజయవాడ, వైజాగ్ ,గుంటూరు వరకు వెళ్లి మొక్కలను సేకరిస్తున్నారు. వివిధ రకాల కూరలు ఫలాలు అరుదైన ఔషధ మొక్కలు పెరటిలో ఉండటం విశేషం. పైనాపిల్ నారింజ,బాదం, పసుపు నిమ్మ, వాక్కాయ లెమన్ గ్రాస్, డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, బ్రహ్మ కమలం కుపోయింట ఆకు, ఇలా సుమారు 50 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఎక్కడ కొత్తరకం మొక్కలు ఉన్న వాటిని సేకరించి పెరట్లో పెట్టుకుంటారు. ఇంటిలోపల కూడా పలు మొక్కలను పెంచుతూ ప్రకృతి పై ఉన్న ప్రేమను చూపుతున్నారు. మొక్కలమధ్య గడపడం ఎంతో సంతృప్తిగా ఉంటుందని ఆమె చెబుతున్నారు.ఇలా మొక్కలను పెంచడం వల్ల మంచి ఆరోగ్యం కూడా వస్తుందని చెబుతున్నారు. అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రకృతి పైన మమకారంతో పెరటినే ఉద్యానవనంలా మార్చి ఆదర్శంగా నిలుస్తున్నారు వరలక్ష్మి.

Body:బైట్.. వరలక్ష్మి
గోపాల్ (భర్త)

Conclusion:etv contributer
sk.meera saheb
repalle 7075757517
guntur

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.