ఓఎన్జీసీ, సీఎస్ఆర్ నిధులతో సర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి. డస్ట్ బిన్స్ పంపిణీ, మొక్కలు నాటడం, మొదలైన సేవా పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ పద్మశ్రీ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... "పురపాలక"లో ప్రత్యేక అధికారుల నియామకం