ETV Bharat / briefs

'మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి' - nellore

మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జూనియర్​ కళాశాల నుంచి పంచాయతీ మీదుగా బస్టాండ్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Jul 2, 2019, 9:30 PM IST

ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నెల్లూరులో స్థానిక జూనియర్ కళాశాల వద్ద నుంచి పంచాయతీ బస్టాండ్ కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే.... మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిలిపివేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ డివిజన్ మాజీ కార్యదర్శి వెంకటయ్య అన్నారు.

ఇదీ చదవండీ... 'ఆస్కార్' ఎంపికలో భారత సినీ ప్రముఖులు

Intro:AP_TPG_21_02_MRUTHA_DEHAMTHO_ANDHOLANA_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఆలివేరు జల్లేరు జలాశయం లో ఆదివారం అనుమానాస్పద మృతి చెందిన దీపక్ హర్షను హత్య చేసారంటూ జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ కూడలిలో బాధిత బంధువులు మృత దేహం తో ఆందోళన చేపట్టారు. పార్టీ పేరుతో జలాశయం వద్దకు తీసుకువెళ్లి స్నేహితులే హతమార్చారని మృతుని కుటుంబీకులు ఆరో పిస్తున్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. పోలీస్ లు వారించినా ఆందోళన కొనసాగించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారుBody:మృత దేహంతో ఆందోళనConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.