ETV Bharat / briefs

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో.. ఏపీకి ప్రత్యేక హోదా - కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నో వేదికల మీద ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. మేనిఫెస్టోలనూ ఈ విషయాన్ని పొందుపరిచామన్నారు.

రాహుల్ గాంధీ
author img

By

Published : Apr 2, 2019, 3:09 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికవిడుదల చేసింది. దేశ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నో వేదికల మీద ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు అదే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.

ఇవీ చదవండి.

కాంగ్రెస్ 'పంచతంత్ర' మేనిఫెస్టో విడుదల

Intro:ap_cdp_41_02_proddatur_pragathi_nivedika_avb_g3
place: proddatur
reporter: madhusudhan

గడచిన ఐదేళ్ళ కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరును అభివృద్ధి పథంలో నడిపించింది .కడప జిల్లా ప్రొద్దుటూరులో సుమారు 700 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయని ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. మంచినీరు రోడ్లు కాలువలు రోడ్ల విస్తరణ గృహ నిర్మాణాలు ఇలా నియోజకవర్గంలో లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని లింగా రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా నియోజక పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ప్రొద్దుటూరు అభివృద్ధిలో ముందుందని అని ఆయన స్పష్టం చేశారు. 18 వేల రేషన్ కార్డులు తెప్పించా మన్నారు రేషన్ కార్డుల విషయంలో రాష్ట్రంలో ప్రొద్దుటూరు మొదటి స్థానంలో ఉందన్నారు అలాగే నాలుగు వేల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించమని ఇది కూడా అ మొదటి స్థానం అని లింగారెడ్డి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలన పై ప్రజల్లో సంతృప్తి ఉందని అన్ని వర్గాలు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం మరింత తెలుగుదేశం పార్టీకి ప్రజలు తప్పకుండా ఓటు వేసి గెలిపించాలని లింగా రెడ్డి విజ్ఞప్తి చేశారు

బైట్ :మల్లెల లింగారెడ్డి ప్రొద్దుటూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.