సమంత- చైతన్యల కొత్త మూవీ...మాయ చేస్తోన్న 'మజిలీ' ప్రచార చిత్రం.!
శ్రీవారి సేవలో... చైతన్య-సమంత జోడి - బ్రహ్మానందం
తిరుమల శ్రీవారిని సినీనటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు...పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
శ్రీవారి సేవలో చైతన్య -సమంత జోడి
తిరుమల శ్రీవారిని సినీనటులు నాగచైతన్య-సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు... పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మజిలీ సినిమా విడుదలవుతున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. హాస్య నటుడు బ్రహ్మానందం కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నారు.
సమంత- చైతన్యల కొత్త మూవీ...మాయ చేస్తోన్న 'మజిలీ' ప్రచార చిత్రం.!
Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ నియోజకవర్గం.
ap_atp_71_01_kesav_election_campaign_avb_c13
ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని బేలుగుప్ప మండలం నక్కలపల్లి, ఎర్రగుడి, ఆవులెన్న, సిర్పి, వెంకటాద్రి పల్లి, బెలుగుప్ప, బెలుగుప్ప తాండ, తగ్గుపర్తి, గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
గడిచిన ఐదేళ్లలో ప్రజల సమస్యలు పట్టించుకోని విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడని ఓట్లు తప్ప ప్రజా సమస్యలపై ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడింది లేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు.
మీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడిని మీరు తెలుసుకొని ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబునాయుడు బాగా పని చేస్తున్నారని పెన్షన్ పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, చంద్రన్న పెళ్లి కనుక, ఎన్టీర్ వైద్య సేవలు, చంద్రన్న భీమా ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన చంద్రబాబు నాయుడుకి మరో అవకాశం ఇస్తే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రన్నీ గట్టెక్కించే నాయుడు ఒక చంద్రబాబునాయుడే అని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ సమస్యలపై ఏనాడు విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో పోరాడలేనని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై నియోజకవర్గ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని పయ్యావుల కేశవ్ తెలిపారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశామన్నారు మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గ్రామాలను ఇంకా అభివృద్ధి చేస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Body:బైట్ 1. పయ్యావుల కేశవ్, ఉరవకొండ తెదేపా శాసనమండలి అభ్యర్థి
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 01-04-2019
sluge : ap_atp_71_01_kesav_election_campaign_avb_c13