ఇవీ చదవండి..రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు.. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు - ramjan celebrations in ongole dist
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
.దర్గాల్లో ప్రత్యేక పార్థనలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ముస్లింలు రంజాన్ ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా దర్గాల వద్ద షామియానాలు, మంచినీళ్ళు, కూలర్లు ఏర్పాటు చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి..రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
Intro:AP_RJY_57_05_PARYAVARANA_DINOSTAVAM_AV_C9
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ ని నిషేదిద్దాం అంటూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహించారు
Body:స్థానిక అమలాపురం రోడ్ నుండి కళా వెంకట్రావు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు చెట్లు నాటడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయని వారిని వివరిస్తూ ర్యాలీ చేశారు.
Conclusion: