ETV Bharat / briefs

స్ట్రాంగ్​రూముల భద్రతను కేంద్రానికి అప్పగించాలి: జగన్ - jagan on babu

వైకాపా అధ్యక్షుడు జగన్... గవర్నర్ నరసింహన్​తో భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడారు.

jagan
author img

By

Published : Apr 16, 2019, 1:02 PM IST

స్ట్రాంగ్‌ రూమ్ ల భద్రత కేంద్రానికి అప్పగించాలి: జగన్

గవర్నర్ నరసింహన్​తో హైదరాబాద్​లో భేటీ అయ్యారు... ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. స్పీకర్‌ కోడెల తన చొక్కా తానే చింపుకొని రాద్ధాంతం చేశారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని అన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్ ల బాధ్యతలను కేంద్రానికి అప్పగించాలని గవర్నర్ ను కోరారు. కేంద్ర బలగాలను మరింతగా రాష్ట్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

ఈవీఎంలు, వీవీప్యాట్​లు భద్రమేనా..?

New Delhi, Apr 15 (ANI): Congress leader PC Chacko on Monday on talks of alliance of Congress and Aam Aadmi Party (AAP) said, "Any discussion between AAP and Congress shouldn't be stopped, it should happen, it should continue we should come to some understanding because both of us think that we should defeat BJP."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.