ETV Bharat / briefs

ఓటు హక్కు వినియోగించుకున్న పయ్యావుల కుటుంబం - uravakonda

ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కేశవ్ మాట్లాడుతూ... ఓట్ల పండుగకు పెద్ద ఎత్తున ఓటర్ల రావడం ఆనందం ఉందనన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన పయ్యావుల కేశవ్
author img

By

Published : Apr 11, 2019, 2:57 PM IST

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఓటు వేయడానికి ఎక్కువ సమయం పట్టడం వలన ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కేశవ్ మాట్లాడుతూ...ఓట్ల పండుగకు పెద్ద ఎత్తున ఓటర్లు రావడం ఆనందం ఉందనన్నారు. నియోజకవర్గంలోని పలు కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయన్నారు. చిగలగురికి గ్రామంలో మాక్ పోలింగ్​లో తెదేపాకి ఓటేస్తే వైకాపాకు పడిందన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఇవీ చూడండి : 157 కేంద్రాల్లో రీపోలింగ్​కు తెదేపా డిమాండ్

Intro:Ap_Vsp_65_11_Heavy_Weat_Voting_Continue_Av_C8

Body:విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ఓటింగు మందకొడిగా సాగినప్పటికీ 10 గంటల తర్వాత జోరుగా సాగుతోంది ఓటింగ్ ప్రారంభమైన మొదటి నాలుగు గంటల్లో 26 శాతం ఓటింగ్ నమోదు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40 శాతానికి చేరుకుంది విశాఖ నగరంలో సుమారు 35 డిగ్రీల ఎండ వేడిమి ఉన్నప్పటికీ ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో బారులు తీరారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూలైన్లు భారీగా సాగడంతో టెంట్లు దాటి ఓటర్లు ఎండలో నిలబడాల్సి వచ్చింది ఎండ వేడిని సైతం తట్టుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.