ETV Bharat / briefs

'నా బాధ్యత నేను నిర్వర్తించాను... మరి మీరు?' - cost his vote

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'ఓటు వేయడం బాధ్యత, నేను వేశాను... మీరు వేయండి' అని గవర్నర్ ప్రజలకు సూచించారు.

governer
author img

By

Published : Apr 11, 2019, 10:35 AM IST

ఓటేసిన గవర్నర్

గవర్నర్ నరసింహన్​, ఆయన సతీమణి విమలా నరసింహన్​తో కలిసి ఓటు వేశారు. హైదరాబాద్​లోని రాజ్‌భవన్‌ ఎంఎస్‌ మక్తాల్​లోని ఐసీడీఎస్‌ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని గవర్నర్ సూచించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.