వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు, జనసేనన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
సీఏ చదివిన మీ లెక్కలు ఎలా తప్పాయి...?
జనసేన పోటీ చేసింది 65 స్థానాల్లోనే, మరి 88 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ ట్వీట్ కు బదులుగా జనసేన నేత లక్ష్మీనారాయణ, తమ పార్టీ జనసేన స్వయం బలంమీద 140 స్థానాలు, మిత్ర పక్షాలు మరో 35 స్థానాల్లో పోటీ చేశాయని వివరించారు. ఆ వివరణకు తోడుగా... సీఏ చదివిన మీ లెక్కలు ఎలా తప్పాయంటూ విజయసాయిరెడ్డిని విమర్శించారు.
-
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.
అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.
">గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019
మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.
అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019
మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.
అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.
-
మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.
మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు.
ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.
">మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019
మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.
మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు.
ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 19, 2019
మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.
మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు.
ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.
3 నెలల్లో 3 పార్టీలు..!
జనసేన ఎంపీ అభ్యర్థి, లక్ష్మీనారాయణ.. ఎన్నికలకు ముందు... లోక్ సత్తా, తెదేపా, జనసేన.. ఇలా 3 పార్టీలు మారారని మారారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
-
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. https://t.co/LmSHyDJTeK
">గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. https://t.co/LmSHyDJTeKగౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,

వైకాపాలోకి ఆహ్వానించిన విషయం.. ఎందుకు దాచారు?
విజయసాయిరెడ్డి ట్వీట్ కు లక్ష్మీనారాయణ బదులిచ్చారు. మొదట తనను వైకాపాలోకి రమ్మని విజయసాయిరెడ్డి.. ఎర్రతివాచీ పరిచిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నంచారు. తాను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే.. అన్ని పార్టీలు ఆహ్వానం పలికిన విషయాన్ని తానే స్వయంగా మీడియాకు తెలిపానని అన్నారు. వైకాపాలో చేరలేదన్న బాధతో ఇలా మాట్లాడుతున్నారా? అంటూ కౌంటర్ ఇచ్చారు.
-
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. https://t.co/LmSHyDJTeK
">గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. https://t.co/LmSHyDJTeKగౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి,
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. https://t.co/LmSHyDJTeK
అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ.. సమయాన్ని వృథా చేసుకోలేను..
ఈ ట్వీట్ వార్ కు లక్ష్మీనారాయణే ఫుల్ స్టాప్ పెట్టారు. తానిప్పుడు రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకు పాలసీ తయారీలో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు. అసత్య ట్వీట్లకు బదులు చెబుతూ విలువైన సమాయన్ని.. వృథా చేయదలుచుకోలేదని తెలిపారు. ఇందుకోసం ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉంటే తెలపగలరు... అంటూ విజయసాయిరెడ్డిని అడిగారు లక్ష్మీనారాయణ. ఇంకా ఏవైనా సమాధానాలు కావాలంటే జనసేన కార్యకర్తలు చెబుతారంటూ, ట్వీట్ వార్ కు ముగింపు పలికారు.
-
మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ఇది మీరు గమనించగలరు.
ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు.
">మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
ఇది మీరు గమనించగలరు.
ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు.మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
ఇది మీరు గమనించగలరు.
ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు.
-
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు.
">గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) April 20, 2019
దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు.గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను.