కేసీఆర్ తో జగన్ దోస్తీ విడ్డూరం: మాగంటిబాబు - tdp
జగన్, కేసీఆర్ మధ్య ఉన్న ముసుగు తొలగిందని తెదెపా ఎంపీ మాగంటిబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయడానికి.. పన్నాగాలు పన్నుతున్న కేసీఆర్ తో జగన్ దోస్తీ విడ్డూరమని విమర్శించారు.
కేసీఆర్ తో జగన్ దోస్తీ విడ్డూరం: మాగంటిబాబు
sample description