ETV Bharat / briefs

అగ్నికి ఆహుతైన బియ్యం లోడు లారీ

బియ్యం లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో చిక్కుకుంది. లారీ నాగ్​పూర్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది.

అగ్నికి ఆహుతైన బియ్యం లోడు లారీ
author img

By

Published : May 11, 2019, 6:07 AM IST

అగ్నికి ఆహుతైన బియ్యం లోడు లారీ

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద లారీ అగ్నికి ఆహుతైంది. నాగ్‌పూర్‌ నుంచి కేరళకు లారీ బియ్యం లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియవని వారు తెలిపారు.

ఇవీ చూడండి : మే 23 తర్వాత ఆపరేషన్​ కమల 3.0!

Intro:AP_ONG_61_09_ADDANKI_PARIGINA_ENDALU_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
---------------------------------------------

వేసవికాలంలో మే నెల వచ్చిందంటే చాలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీనికితోడు గత వారం రోజులకు ముందు కురిసిన వర్షానికి అద్దంకి పట్టణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం గురువారాల్లో సుమారు 43 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. దీంతో వడగాలులు మొదలయ్యాయి పట్టణ ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తున్నారు. పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి నిత్యం రద్దీగా ఉండే నామ్ రహదారి మెయిన్ రోడ్డు భవాని సెంటర్ సైతం జన సంచారం తక్కువగా ఉంటుంది ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో కూలర్లు ఫ్రిజ్లు ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు .

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.