ETV Bharat / briefs

వైభవంగా శ్రీ బాలబాలాజీ స్వామి కల్యాణం

అప్పనపల్లిలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిగింది. గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాన్నివీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.

వైభవంగా శ్రీబాలబాలాజీ స్వామి కల్యాణం
author img

By

Published : Jun 14, 2019, 7:12 AM IST

వైభవంగా శ్రీబాలబాలాజీ స్వామి కల్యాణం

తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో కొలువైన శ్రీ బాల బాలాజీ స్వామి వారి దివ్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కల్యాణం జరిపారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కనులారా వీక్షించారు. స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా స్వామివారి కల్యాణం జరిగింది.

ఇదీ చదవండీ :

సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి

Intro:ap_rjy_36_13_dark bridge_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:మిలుకు మిలుకు దీపాలు వాహనాలు వెలుగుతూనే ప్రయాణాలు

Conclusion:తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత యానం కోనసీమను అనుసంధానం చేస్తూ నిర్మించిన బాలయోగి వారధి అంధకారం తో అలమటించిపోతున్న లోక్సభ మాజీ స్పీకర్ ర్ జీఎంసీ బాలయోగి కలల వారదే అయినా దీనిని ఉభయ రాష్ట్రాలు పట్టించుకోక చీకటి మయం అయ్యింది నిత్యం వందలాది వాహనాలు కాకినాడ నుండి అమలాపురం వైపు ఈ వారధి పైనుండే సాగిపోతుంటాయి ఆంధ్ర ప్రదేశ్ పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వారధిపై విద్యుత్ దీపాల అలంకరణ నిర్వహణ పుదుచ్చేరి ప్రభుత్వం చేపట్టవలసి ఉండగా ఆర్థిక ఇబ్బందులు కారణంతో గాలికి వదిలేయడంతో ఈ వారధిపై ప్రయాణం భయంక రంగా మారిందని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు సుమారు కిలోమీటరు పొడవునా ఈ వారధిపై మచ్చుకు మూడు దీపాలు మాత్రమే వెలుగుతున్నా యి. వాహనాల హెడ్ లైట్ల వెలుతురులో నే ప్రయాణాలు సాగించవలసి వస్తుంది ఇరు రాష్ట్రాల అధికారులు తక్షణం విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.