ETV Bharat / briefs

కియా కార్ల తొలి విక్రయ కేంద్రం ఇక్కడే!

కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్​ దేశంలో తన తొలి కార్ల షోరూమ్​ ఏర్పాటు చేసింది. అనంతపురం జిల్లాలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉత్తర్​ప్రదేశ్​లో నోయిడాలో సొంత విక్రయ కేంద్రాన్ని తెరచింది. వచ్చే జూలై తర్వాత తొలి కారును రోడ్డుపైకి తీసుకురావాలని యత్నిస్తుంది.

అనంతలో పుట్టింది... నోయిడాలో విక్రయం కానుంది.
author img

By

Published : Jun 13, 2019, 6:46 AM IST

అనంతపురం జిల్లా పెనుగొండలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్ తొలి విక్రయకేంద్రాన్ని ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. అనంతపురం ప్లాంటులో ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న కియా.. వీటిని దేశీయ మార్కెట్​లో విక్రయించేందుకు వీలుగా డీలర్లను నియమిస్తోంది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సొంత విక్రయ కేంద్రాన్ని ఉత్తర్​ప్రదేశ్ లోని నోయిడాలో ఏర్పాటు చేశారు. 'రెడ్ క్యూబ్ ' పేరిట ప్రత్యేక థీమ్​తో దేశవ్యాప్తంగా ఈ షోరూమ్​లను ఏర్పాటు చేయాలని కియా మోటార్స్ భావిస్తోంది. వచ్చే జూలై తర్వాత తొలికారును అనంతపురం ప్లాంటు నుంచి రోడ్డుపైకి తీసుకురావాలని కియా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్​లోని ప్లాంటు నుంచి ఏడాదికి మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి దేశీయ డీలర్ల ద్వారా విక్రయాలను చేయనున్నారు. ఇందుకోసం తొలి షోరూమ్​ను నోయిడాలో ఏర్పాటు చేసినట్టు కియామోటార్స్ ప్రకటించింది.

ఇదీ చదవండీ :

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ

Intro:ap_knl_101_12_accident_two_death_av_c10 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40 వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లో ఇద్దరు మృతి చెందారు ఆళ్లగడ్డ నుంచి నంద్యాల కు కు వెళ్తున్న ప్రయాణికుల ఆటో పేరాయి పల్లి సమీపంలో లో నిలువగా వెనకవైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెంకట సుబ్బమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడినవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఇక్కడ చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల కు తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు

Body:ఆళ్లగడ్డ వద్దా రహదారి ప్రమాదం ఇద్దరు మృతి

Conclusion:రహదారి ప్రమాదంలో ఇద్దరి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.