ETV Bharat / briefs

రూ. 3లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

ఇచ్ఛాపురం మండల లొద్దపుట్టి కూడలి చెక్​పోస్ట్​ సమీపంలో 13 బస్తాల ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 3 లక్షలకుపైగా ఉంటుదని తెలిపారు. ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

author img

By

Published : Apr 2, 2019, 9:38 AM IST

13 బస్తాలఖైనీ ప్యాకెట్లు స్వాధీనం
సోదాల్లో...ఖైనీ బస్తాల పట్టివేత
3 లక్షల ఇరవై వేల రూపాయలవిలువచేసే 13 బస్తాల ఖైనీప్యాకెట్లుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి కూడలి వద్ద చెక్ పోస్ట్ సమీపంలో చేసినతనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి.బ్రహ్మాపురనుంచి విశాఖపట్టణం వెళ్తున్న మినీ వ్యాన్​లో తరలిస్తుండగా విషయం వెలుగు చూసింది. ఖైనీప్యాకెట్లను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పైడినాయుడు తెలిపారు.

ఇవీ చదవండి..చిత్తూరు జిల్లాలో 6 లక్షల విలువైన మద్యం స్వాధీనం

Intro:AP_ONG_91_01_YCP_PRACHARA_YATRA_AVB_C10
SANTANUTALAPADU
A.SUNIL
7093981622

Body:ప్రజల అందుబాటులోకి నవరత్నాలు

Conclusion:ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వెల్లంపల్లి గ్రామంలో వై ఎస్ ఆర్ సి పి సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి టి జే ఆర్ సుధాకర్ బాబు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి వైకాపా ని గెలిపించాలని కోరారు రాష్ట్రంలో జగన్ పరిపాలన వస్తే ప్రజలకు నవరత్నాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు సంతనూతలపాడు లోని రైతులు ఉన్నతంగా బతికేందుకు నిత్యం తోడుంటా ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి అవసరతను తీర్చే నాయకుడిగా ముందుకు వస్తాను అన్నాడు రానున్న ఎన్నికల్లో లో వైఎస్ఆర్ సీపీ పార్టీనీ గెలిపించాలని కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.