ఇవి కూడా చదవండి:సమరాంధ్ర @ 2019.. కర్నూలు కధనరంగంలో ఉన్నదెవరు?
గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తా: జగన్ - వైకాపా అధ్యక్షుడు జగన్
వైకాపా అధ్యక్షుడు జగన్ కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం చేశారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లు కాదన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరులో జగన్ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైకాపా అధ్యక్షుడువైఎస్ జగన్ పర్యటించారు. రోడ్ షోలో మాట్లాడారు.గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోయారని విమర్శించారు.రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైకాపాను గెలిపిస్తే.. రాజన్న రాజ్యం తీసుకువస్తామని జగన్ ప్రజలకు హమీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:సమరాంధ్ర @ 2019.. కర్నూలు కధనరంగంలో ఉన్నదెవరు?
Intro:AP_NLR_01_30_ENNIKALA_PRCHARAM_RAJA_AVB_C3
anc
మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 2000 పింఛన్ మూడువేల రూపాయలు చేస్తామని నెల్లూరు రూరల్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని 38 డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పనులు చేసింది అన్నారు. నెల్లూరు నగరంలో 5268 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు . ఎస్సీలు ఉన్న చోట 250 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. వైసీపీ పార్టీ పనికిమాలిన పార్టీ అన్నారు.
బైట్, అబ్దుల్ అజీజ్ ,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి
Body:ఎన్నికల ప్రచారం
Conclusion:బి రాజా నెల్లూరు. 9394450293