ETV Bharat / briefs

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం: డివైడర్లపైకి ఎక్కిన కార్యకర్తలు - ap elections @2019

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం జరిగింది. ఉదయమే జగన్‌ నంద్యాలకు వస్తారని స్థానిక నాయకులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. జగన్‌ వస్తారని ఉదయం నుంచి వాహనాలను లోపలికి పోనీయకుండా మొత్తం బారీ కేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం:
author img

By

Published : Apr 5, 2019, 7:39 AM IST

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం: డివైడర్లపైకి ఎక్కిన కార్యకర్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం జరిగింది. ఉదయమే జగన్‌ నంద్యాలకు వస్తారని స్థానిక నాయకులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. జగన్‌ వస్తారని ఉదయం నుంచి వాహనాలను లోపలికి పోనీయకుండా మొత్తం బారీ కేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ పరిస్థితుల్లో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. మధ్యాహ్నాం 3 గంటలకు జగన్‌ నంద్యాలకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన జగన్... బహిరంగ సభ నిర్వహిస్తుండగా కార్యకర్తలు రోడ్ మధ్యలో ఉన్న డివైడర్లపైకి ఎక్కి మొత్తం ధ్వంసం చేశారు. శ్రీనివాస సెంటర్ నుంచి కిలో మీటరుకుపైగా డివైడర్లను విరగొట్టారు. ఎవరైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 6 7 8 వార్డుల పరిధిలోని వీధుల్లో గురువారం తేదేపా శ్రేణులు భారీ ప్రచారం చేపట్టారు తెదేపా అభ్యర్థి నిన్న జై కృష్ణ సోదరి e మాధురి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా గా తన సోదరునికి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు రు సందర్భంగా ఆమె ఓటర్లు మృతి చెందింది నుదుట తిలకం దిద్ది హారతులు ఇచ్చారు కార్యక్రమంలో లో పార్టీ నాయకులు పల్లా కొండల రావు తో పాటు నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలు సిరిపురపు చూడమని నాయకులు బాబ్జి చైతన్య సురేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.