ETV Bharat / briefs

'సీబీఐకి ఇవ్వకుంటే న్యాయ పోరాటమే' - abt ys viveka

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌కు వైకాపా అధినేత జగన్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.

వైకాపా అధినేత జగన్‌
author img

By

Published : Mar 16, 2019, 5:22 PM IST

Updated : Mar 16, 2019, 5:36 PM IST

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన జగన్
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ప్రభుత్వమే చేయించిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షనేత జగన్‌... గవర్నర్‌తో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని వైకాపా నేతలను హతమార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన చిన్నాన్న హత్య కేసును కేంద్రదర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు లేవన్న జగన్... ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పూ చేయకుంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. పక్కా పథకం ప్రకారం చేసిన హత్య చేశారని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సహాయపడుతున్నారని ఆరోపించారు.

New Delhi, Mar 15 (ANI): Supreme Court stayed Meghalaya High Court's contempt order against the Shillong Times editor Patricia Mukhim and publisher Shobha Chaudhari on Friday. While talking to mediapersons, Mukhim and Chaudhari advocate Vrinda Grover said, "The honorable Supreme Court has today stayed and issued notice on the petition filed on the behalf of publisher and editor and the sentence has been suspended." Grover also said, "The article on which the contempt was issued, was actually a fair and accurate reporting of judicial proceedings. Clearly, it is the business of the press to inform people about what is happening everywhere and what are the proceedings taking place in court." Earlier on March 8, 2019, the Meghalaya High Court had convicted and sentenced the publisher Shobha Chaudhari and the editor Patricia Mukhim of The Shillong Times for contempt of court. The Court proceeded to direct the two journalists to sit in a corner of the court until the bench rose for the day. The Court also levied a fine of Rs 2 lakh on each of them.

Last Updated : Mar 16, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.