ETV Bharat / briefs

తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు అవాస్తవం: హోంమంత్రి - home minister

తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధానం ఇస్తోందని హోంమత్రి సుచరిత స్పష్టం చేశారు. దాడులకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నది అవాస్తవమని...ఉనికి చాటుకునేందుకే తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సుచరిత అన్నారు.

home-minister
author img

By

Published : Jun 18, 2019, 8:17 AM IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు అవాస్తవం: హోంమంత్రి

ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తోందని..... హోంమంత్రి సుచరిత చెప్పారు. దాడులకు పాల్పడుతున్న వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తెలుగుదేశం నాయకులు ఉనికి చాటుకునేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:AP_ONG_62_14_GRANIGHTS_VIGILANS_DADULU_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

------------------------------------- -----------------
ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా గ్రానైట్ స్లాబులును తరలిస్తున్న 5 లారీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని అద్దంకి బస్టాండ్ సమీపంలోని గ్యారేజ్ కి తరలించారు. నిత్యం పత్రాలు లేకుండా అనేక వాహనాలు అక్రమ మార్గంలో వెళుతున్న నేపథ్యంలో లో ఈరోజు ఉదయం ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు గా 30 లక్షల రూపాయల ఉంటుందన్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.