ETV Bharat / briefs

హోంగార్డుల వేతనాలు పెంపు - home guard

హోంగార్డుల వేతనాన్ని పెంచాలని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ భేటీలో వేతనాల పెంపుపై సీఎం జగన్ మంత్రులతో చర్చించారు. వీలైనంత త్వరలో పెంపు అమలు చేయాలని భావిస్తోంది.

హోంగార్డుల వేతనాలు పెంపు
author img

By

Published : Jun 11, 2019, 7:44 AM IST

పోలీసు శాఖలో పనిచేస్తోన్న హోం గార్డుల వేతనాల పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో జీతాల పెంపునకు ఆమోద ముద్ర వేశారు. ప్రతిపాదనలు తెప్పించి వీలైనంత త్వరగా హామీని అమలు చేయాలని సీఎం జగన్​ మంత్రి మండలిని ఆదేశించారు. హోంగార్డుల వేతనాలను 18 వేల నుంచి 20 వేల 250కి పెంచుతూ వెంటనే ప్రతిపాదనలు పంపాలని డీజీపీని ప్రభుత్వం కోరింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే సీఎం ఆమోద ముద్రవేసి వేతనాలు పెంపు అమలు చేయనున్నారు.

ఇదీ చదవండీ :

35 కోట్ల విలువైన 10 టన్నుల వెండి పట్టివేత

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పీడిక రాజన్న దొర కు ఎనలేని అన్యాయం జరిగిందని సాలూరు నియోజకవర్గం నుండి గిరిజన నాయకులు సర్పంచులు వాళ్ళ బాధ తెలియ పరుస్తున్నారు
గిరిజనుల మాకు ఇంతకు ముందు వి వి గిరి పై గెలిచిన ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న సార్ కి గ్రామము మొఖాషా డిప్పల సూరిదొర గెలిచిన టైం అప్పుడు బోయిన రాజయ్య గారికి మంత్రి పదవి ఇచ్చారు
ఈసారి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు అదే విజయమ్మ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ సారి ఈ రాజన్న 4వ సారి ఎమ్మెల్యే గా గెలిస్తే మొట్టమొదటిగా రాజన్న దొరికే మంత్రి పదవి ఇస్తామని సభా ముఖంగా చెప్పారు కానీ నీ ఈ సారి ఇ అతని పేరు బయటపెట్టి ఏ పదవి లేకుండా ఎమ్మెల్యేతో నే ఉంచేశారు
చంద్రన్న ప్రభుత్వంలో లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇ గిరిజనులతో బాగోగులు ఏమీ జరగలేదని రాజశేఖర్ రెడ్డి ఇ పాలనలో ఉన్నప్పుడు రాజన్న మాకు కొండలపైకి రోడ్లు స్కూల్ బిల్డింగులు బ్రిడ్జిలు చేయించారని ఆ తరువాత నుంచి మమ్మల్ని పట్టించుకునే మాధురి కూడా ఎవరూ లేరని ఈసారి మరలా రాజన్నదొర గెలిపిస్తే అతనికి మినిస్టర్ పదవి ఇస్తారని మా కొండ మీద ఉన్న గిరిజనుల అందరికీ మంచి రోజులు వస్తాయని ఎదురు చూసి గెలిపిస్తే ఆశ అడియాస గానే మిగిలిపోయింది దీనివలన గిరిజన నాయకులు సర్పంచులు చాలా బాధ పడుతున్నారని గిరిజన ప్రజల కొరకు ఏదైనా రాజన్న దొర కు ఏదైనా పదవి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి వినయ పూర్వకంగా విన్నవించుకుంటున్నాము

Body:y

Conclusion:h

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.