![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
"గోమాత రుణాన్ని మనం తీర్చలేం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోమాత పాత్ర కీలకం. . గోవు దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో కీలకం. గోమాత సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. గోసంరక్షణ కోసం 'రాష్ట్రీయ కామధేను ఆయోగ్'ను ఏర్పాటు చేశాం. బడ్జెట్లో 500కోట్ల రూపాయల నిధులు కేటాయించాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని