ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా కాల్వలకు నీరు విడుదలయ్యింది. విజ్జేశ్వరం ఆర్మ్ నుంచి పశ్చిమ డెల్టాకు, మద్దూరు ఆర్మ్ నుంచి మధ్య డెల్టాకు, ధవళేశ్వరం ఆర్మ్ నుంచి తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. ఆయా ఆర్మ్ల వద్ద పూజలు చేసి గోదావరి డెల్టా సీఈ కృష్ణారావు ఐదు వందల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల్లో 10 లక్షల 16 వేల ఎకరాలకు నీటి విడుదల ప్రారంభమయ్యింది. ఉభయ గోదావరి జిల్లాలో 11 లక్షల మంది రైతులు ఈ నీటిని వరి, ఇతర పంటలకు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యంగా మంచి నీటి చెరువులకు నీటిని వదులుతున్నామని జలవనరుల శాఖ సీఈ కృష్ణారావు తెలిపారు.
కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు అధికారులు నీరు విడుదల చేశారు. ఈ నీటిని వరి, ఇతర పంటల కోసం 11 లక్షల మంది రైతులు వినియోగించుకోనున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా కాల్వలకు నీరు విడుదలయ్యింది. విజ్జేశ్వరం ఆర్మ్ నుంచి పశ్చిమ డెల్టాకు, మద్దూరు ఆర్మ్ నుంచి మధ్య డెల్టాకు, ధవళేశ్వరం ఆర్మ్ నుంచి తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. ఆయా ఆర్మ్ల వద్ద పూజలు చేసి గోదావరి డెల్టా సీఈ కృష్ణారావు ఐదు వందల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల్లో 10 లక్షల 16 వేల ఎకరాలకు నీటి విడుదల ప్రారంభమయ్యింది. ఉభయ గోదావరి జిల్లాలో 11 లక్షల మంది రైతులు ఈ నీటిని వరి, ఇతర పంటలకు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యంగా మంచి నీటి చెరువులకు నీటిని వదులుతున్నామని జలవనరుల శాఖ సీఈ కృష్ణారావు తెలిపారు.
Body:పాదయాత్రగా ఆలయాల సందర్శనం
Conclusion:ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అమలా పురం పార్లమెంటుకు ఎన్నికైన చింత అనురాధ ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం కు ఎన్నికైన పొన్నాడ వెంకట సతీష్ కుటుంబ సభ్యులతో పాదయాత్ర ద్వారా ముమ్మిడివరం లోని కొండాలమ్మ చింత ఆలయం నుండి పల్లెపాలెం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నడిచి స్వామివారిని దర్శించుకున్నారు మార్గ మధ్యలో దేశ నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజన్న రాజ్యం సాధించే విధంగా గా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యురాలు శాసన సభ్యులు తెలిపారు