విశాఖ తెదేపా కార్యాలయంలో...
విశాఖ అర్బన్ తెదేపా అధ్యక్షుడిగా రెహమాన్ - ganta
సీఎం చంద్రబాబు దార్శనికత కలిగిన నేత అని మంత్రి గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో పార్టీ పట్టణ జిల్లా అధ్యక్షునిగా ఎస్.ఏ. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
![విశాఖ అర్బన్ తెదేపా అధ్యక్షుడిగా రెహమాన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2819915-226-9564bc83-953f-4741-9a1c-80684899fef8.jpg?imwidth=3840)
మంత్రి గంటా శ్రీనివాస్
విశాఖ తెదేపా కార్యాలయంలో...
sample description