ETV Bharat / briefs

ఈ శాసనసభలోని ఆ 70 మంది ప్రత్యేకతేంటి? - సమావేశాలు

కొత్త ప్రభుత్వ తొలి శాసనసభ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు నేడు శాసనసభలో  అడుగుపెట్టనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 70 మంది ఎమ్మెల్యేలు తొలిసారి సభలో అడుగు పెట్టబోతున్నారు. ప్రజా క్షేత్రంలో పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడి ప్రజాభిమానం పొందిన వారు కొందరైతే...పోటీ చేసిన తొలిసారే  ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారు మరికొందరు ఉన్నారు.

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 70 మంది శాసనసభ్యులు
author img

By

Published : Jun 12, 2019, 7:08 AM IST

నవ్యాంధ్ర రెండో శాసనసభలో తొలిసారిగా అడుగుపెట్టనున్న ఎమ్మెల్యేలు 70 మంది ఉన్నారు. అధికార వైకాపాలో 67 మంది ఎమ్మెల్యేలు ఉండగా... తెలుగు దేశం పార్టీ నుంచి ముగ్గురు తొలిసారి ఎన్నికైన వారున్నారు. వీరంతా తొలిసారి అడుగు పెడుతున్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు సగం మంది తొలిసారి నెగ్గినవారే కావడం గమనార్హం. రాయలసీమలోని 4 జిల్లాల్లో మొత్తం 52 ఎమ్మెల్యే స్థానాలలో 25 మంది తొలిసారి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలోని 34 సీట్లకు గాను కొత్తగా 12 మంది గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లకుగాను 13 మంది, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 55 స్థానాలకు 19 మంది తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఈ శాసనసభలోని ఆ 70 మంది ప్రత్యేకతేంటి?

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలు

శ్రీకాకుళం జిల్లా

వైకాపా

అప్పలరాజు(పలాస), రెడ్డి శాంతి (పాతపట్నం), కిరణ్‌ కుమార్‌(ఎచ్చెర్ల),

విజయనగరం జిల్లా

వైకాపా

అలజంగి జోగారావు(పార్వతీపురం), అప్పలనాయుడు(నెల్లిమర్ల), శ్రీనివాసరావు(శృంగవరపుకోట).

విశాఖ జిల్లా

వైకాపా

తిప్పల నాగిరెడ్డి (గాజువాక), చెట్టి ఫల్గుణ(అరకు), భాగ్యలక్ష్మి(పాడేరు), గుడివాడ అమరనాథ్‌(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్‌రాజు(పెందుర్తి), పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌(నర్సీపట్నం).

తూర్పు గోదావరి జిల్లా

వైకాపా

పర్వత పూర్ణచంద్రప్రసాద్‌(పత్తిపాడు), సూర్యనారాయణరెడ్డి(అనపర్తి), శ్రీనివాస వేణుగోపాల కృష్ణ(రామచంద్రపురం), జక్కంపూడి రాజా(రాజానగరం), జ్యోతుల చంటిబాబు(జగ్గంపేట), ధనలక్ష్మి(రంపచోడవరం), చిట్టిబాబు(పి.గన్నవరం).

తెదేపా

ఆదిరెడ్డి భవానీ(రాజమండ్రి నగరం)

పశ్చిమ గోదావరి జిల్లా

వైకాపా

జి.శ్రీనివాస నాయుడు(నిడదవోలు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు), అబ్బయ్య చౌదరి(దెందులూరు), తలారి వెంకట్రావు(గోపాలపురం), వీఆర్‌ ఎలిజ(చింతలపూడి).

తెదేపా

వెంకట రామరాజు(ఉండి)

కృష్ణా జిల్లా

వైకాపా

దూలం నాగేశ్వరరావు(కైకలూరు), సింహాద్రి రమేష్‌(అవనిగడ్డ), వసంత కృష్ణప్రసాద్‌(మైలవరం), కైలే అనిల్‌(పామర్రు), ఎం.జగన్‌మోహన్‌రావు(నందిగామ).

గుంటూరు జిల్లా

వైకాపా

నంబూరి శంకరరావు(పెదకూరపాడు), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), కిలారి రోశయ్య(పొన్నూరు), మేరుగ నాగార్జున(వేమూరు), అన్నాబత్తుని శివకుమార్‌(తెనాలి), విడదల రజని(చిలకలూరి పేట), బోల్లా బ్రహ్మనాయుడు(వినుకొండ), కాసు మహేష్‌ రెడ్డి (గురజాల).

తెదేపా :

మద్దాళి గిరి(గుంటూరు పశ్చిమ)

ప్రకాశం జిల్లా

వైకాపా

ఎం.వేణుగోపాల్‌(దర్శి), సుధాకర్‌ బాబు(సంతనూతలపాడు), కేపీ నాగార్జునరెడ్డి(మార్కాపురం), బుర్రా మధుసూదన్‌ (కనిగిరి)

నెల్లూరు జిల్లా

వైకాపా

వరప్రసాద్‌(గూడూరు)

అనంతపురం జిల్లా

వైకాపా

వెంకటరామిరెడ్డి(గుంతకల్‌), కేతిరెడ్డి పెద్దారెడ్డి(తాడిపత్రి), జొన్నలగడ్డ పద్మావతి(శింగనమల), వెంకట్రామిరెడ్డి(అనంతపురం), ఉషశ్రీచరణ్‌(కల్యాణదుర్గం), ప్రకాశ్‌రెడ్డి(రాప్తాడు), శంకర్‌నారాయణ(పెనుగొండ), శ్రీధర్‌రెడ్డి(పుట్టపర్తి), సిద్ధారెడ్డి(కదిరి)

కడప జిల్లా

వైకాపా

జి. వెంకట సుబ్బయ్య (బద్వేల్‌), మూలె సుధీర్‌రెడ్డి (జమ్మలమడుగు)

కర్నూలు జిల్లా

గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి(ఆళ్లగడ్డ), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), తొగురు ఆర్థర్‌(నందికొట్కూరు), హఫీజ్‌(కర్నూలు), శిల్పా రవిచంద్రారెడ్డి(నంద్యాల), శ్రీదేవి(పత్తికొండ), సుధాకర్‌బాబు(కోడుమూరు)

చిత్తూరు జిల్లా

పెద్ది రెడ్డి ద్వారకానాథ్‌(తంబళ్లపల్లి), నవాజ్‌ బాషా(మదనపల్లి), బియ్యపు మధుసూదనరెడ్డి(శ్రీకాళహస్తి), కె.ఆదిమూలం(సత్యవేడు), అరణి శ్రీనివాసులు(చిత్తూరు), ఎంఎస్‌బాబు(పూతలపట్టు), వెంకటయ్య గౌడ్‌ (పలమనేరు)

అన్నదమ్ములు అసెంబ్లీలో

ముగ్గురు అన్నదమ్ములు ఒకే సభలో ఉండటం రెండో శాసనసభ విశేషం. వీరిలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై .సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి..ఈ శాసనసభలో ఉన్నారు.

అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా చంద్రబాబు కొనసాగుతుంటే...ఆ తర్వాత సీనియర్‌ ఎమ్మెల్యేలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, తమ్మినేని సీతారాం ఉన్నారు. 2సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు 59 మంది ఉండగా.. 3 సార్లు ఎన్నికైన వారు 25 మంది ఉన్నారు. 10 మంది నాల్గోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవగా.. ఐదోసార్లు ఎన్నికైన వారు నలుగురు ఉన్నారు. సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన అంబటి రాంబాబు 30 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

ఇవీ చూడండి : లిక్కర్​లో ఫంగస్... కంగుతిన్న మందు బాబు

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ సర్కిల్ పరిధిలో ఉన్న నకిలీ మావోయిస్టులు అరెస్ట్
ఈరోజు ఉదయం అక్కినేని రామునాయుడు అనే ఆసామికి కి రెండు లక్షలు తెమ్మని నకిలీ మావోయిస్టు అయినా
1. ఆర్ణిపిల్లి ధనంజయ నాయుడు తండ్రి సింహాచలం వయసు 36 సంవత్సరాలు ఇక తన సొంత ఊరు మక్కువ మండలం పరిధిలో ఉన్న లక్ష్మీపురం ఇతను ప్రస్తుతం నివాసముంటున్న సాలూరు పట్టణంలో లో బంగారమ్మ కాలనీ లో ఉంటున్నాడు
2 కలి పిండి ఏడుకొండలు తండ్రి రామ్ నాయుడు వయసు 32 సంవత్సరాలు చెముడు గ్రామం ముక్కు మండలం
3 పటాలు సింగు విద్యా సారధి తండ్రి లేట్ పరమేశ్ వయసు 19 సంవత్సరాలు సాలూరు టౌన్ బంగారం కాలనీ
4 మరి సర్ల భాను ప్రకాష్ తండ్రి కృష్ణమూర్తి వయసు 21 సంవత్సరాలు శంబర గ్రామం మక్కువ మండలం
ఈ నకిలీ మావోయిస్టులు బృందం ఈరోజు ఉదయం పాచిపెంట మండలం పరిధిలో ఉన్న పారమ్మకొండ దగ్గరలో ఉన్న బస్ షెల్టర్లు దగ్గర అక్కేన రామ నాయుడు అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయలు తెచ్చి ఆ బస్టాండ్ లో పెట్టమని ఫోను ద్వారా తెలియ పరిచారు అతను పోలీసులను ఆశ్రయించి వైట్ పేపర్లు కట్టలు పైన ఒరిజినల్ నోట్లు పెట్టి ఇ బస్టాండ్లో లో పెట్టారు ఆ నకిలీ నకిలీ మావోయిస్టులు వచ్చి ఆ నోట్లు ను చూసుకునే లోపు మక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ర్ షేక్ శంకర్ వారే సిబ్బంది వారిని పట్టుకొని అరెస్టు చేశారు
అదే విధముగా ఇంతకుముందు ఈ నకిలీ ఈ బృందం
1 గౌరీ నాద్ చెముడు గ్రామానికి చెందిన అతని దగ్గర కూడా రెండు లక్షలు ఈ నకిలీ బంధం వసూలు చేశారు
2 బొంగు చిట్టి నాయుడు దగ్గర కూడా మూడు లక్షలు పోటీ చేశారు
ఈ నకిలీ మావోయిస్టులు బృందం దగ్గర ఒక స్కూటీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
వీరి దగ్గర 135000 క్యాష్ రికవరీ చేశారు
ఈ బృందాన్ని 419 , 420 ,120D , 384. ,506 సెక్షన్ ల పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు
బైట్ ASP సుమిత్ గౌడ్ మాట్లాడుతూ మక్కువ సబ్ ఇన్స్పెక్టర్ కొత్తగా జాయిన్ అయిన మంచి కేసును పట్టుకున్నారని అభినందించారు

Body:h

Conclusion:u
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.