ETV Bharat / briefs

సాగుకు అన్నదాత సిద్ధం... ఊరిస్తున్న మేఘం! - cultivation

వరుణుడు రైతన్నతో దోబూచులాడుతున్నాడు. ఓ పక్క అన్నదాత సాగుకు సిద్ధమవుతుంటే.. మరోపక్క మాత్రం వర్షం ఊరిస్తోంది.

భూమిని సిద్ధం చేసుకున్న రైతున్నలు
author img

By

Published : Jul 2, 2019, 11:48 PM IST

ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో దుక్కిదున్నే పనిలో అన్నదాతలు బిజీ అయిపోయారు. అయితే... వరుణుడు మాత్రం రైతు ఆశలతో ఆడుకుంటున్నాడు. ఊరిస్తున్న మేఘాలను చూస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

భూమిని సిద్ధం చేసుకున్న రైతున్నలు

ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో దుక్కిదున్నే పనిలో అన్నదాతలు బిజీ అయిపోయారు. అయితే... వరుణుడు మాత్రం రైతు ఆశలతో ఆడుకుంటున్నాడు. ఊరిస్తున్న మేఘాలను చూస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండీ.. "లక్ష్మీపార్వతి కేసులో ప్రమాణపత్రం దాఖలు చేయండి"

Intro:k.srinivasu,
contributor,
Narasapuram,
w.g.dt.

ap_tpg_32_02_council_vedokulusabha_avb_ap10090.

యాంకర్... పురపాలక పాలకవర్గ వీడ్కోలు అభినందన సభ.

Body:వాయిస్ ఓవర్... పురపాలక అభివృద్ధి కి అన్నివిధాల కృషి చేస్తానని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక కౌన్సిల్ హాలులో పాలకవర్గం పదవీ కాలం ముగింపు పురస్కరించుకుని ఛైర్పెర్సన్ పసుపులేటి రత్నమాల అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు అభినందన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.అనంతరం ఎమ్మెల్యే కు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.

Conclusion:బైట్స్...1.పసుపులేటి రత్నమాల, చైర్పర్సన్ , నరసాపురం .
2.ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.