ETV Bharat / briefs

'మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తాం' - excise_minsiter

అధికారులతో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సమావేశం అయ్యారు. ముందుగా మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తామని మంత్రి తెలిపారు. నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు.

minister
author img

By

Published : Jun 15, 2019, 3:43 PM IST

Updated : Jun 15, 2019, 10:13 PM IST

మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తాం-మంత్రి

మద్యపాన నిషేధం అమలు ప్రక్రియలో భాగంగా ముందుగా బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు. నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయన్న ఆయన.. అమ్మకందారులు, ప్రజలకు అధికారులే కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యపాన నిషేధానికి అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలన్న ఆయన... త్వరలో కొత్త పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.

Intro:AP_VJA_20_15_MLC_BUDDHA_VENKANNA_PC_AB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) అధికార పార్టీ నేతలు చంద్రబాబును అసెంబ్లీ నుండి ఎయిర్పోర్ట్ వరకు అడుగడుగునా అవమానాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడ కేసినేని భవన్ లో వెంకన్న మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో లో శేఖర్ కు ధన్యవాదాలు చెప్పింది తక్కువ చంద్రబాబును విమర్శించే ఎక్కువన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో టిడిపి నేతలు, కార్యకర్తలపై హత్యలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టకుండా ఎలా చంద్రబాబును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌరవసభలో ధర్మరాజును అవమానించినట్లు చంద్రబాబును అవమానిస్తే ప్రజల కంటతడికి కొట్టుకుపోతారని హెచ్చరించారు. చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెడితే మంచిదని సూచించారు.
బైట్...బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ

Body:AP_VJA_20_15_MLC_BUDDHA_VENKANNA_PC_AB_C7

నోట్ : ఫీడ్ లైవ్ ద్వారా వచ్చింది

Conclusion:AP_VJA_20_15_MLC_BUDDHA_VENKANNA_PC_AB_C7

Last Updated : Jun 15, 2019, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.