ETV Bharat / briefs

కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష - కర్నూలు

నిన్న సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో చనిపోయిన 16మంది మృతదేహాలకు.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. శవపరీక్ష పూర్తైన మృతదేహాలను స్వస్థలానికి తరలించారు.

కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష
author img

By

Published : May 12, 2019, 10:10 AM IST

Updated : May 12, 2019, 1:46 PM IST

నిన్న సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో చనిపోయిన 16మంది మృతదేహాలకు.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందినవారు. శవపరీక్ష పూర్తైన మృతదేహాలను స్వస్థలానికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, రాజకీయ పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు.

ఇవీ చదవండి..

గమ్యానికి గంటన్నర దూరంలో...మృత్యువు

Intro:ap_vsp_78_12_utsava_ghatalu_satakampattu_mla_eswari_avb_c11

శివ, పాడేరు

యాంకర్: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మోదకొండమ్మ ఉత్సవాలు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు అమ్మవారి గుడి నుంచి విగ్రహాలు ఘట్టాలు శతకం పట్టు వద్దకు చేర్చారు ప్రత్యేక పూజలతో ప్రతిష్టించారు ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో కేకు కట్ చేసి ఇ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు పంచారు రు ఉత్సవాలకు వచ్చే భక్తులకు
మన్య ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు
బైట్: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాడేరు
..
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
Last Updated : May 12, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.