ETV Bharat / briefs

53 మంది ఐఏఎస్​, నలుగురు ఐపీఎస్​లకు స్థాన చలనం

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తొమ్మిది జిల్లాల కలెక్టర్లుతో పాటు, పలు శాఖ కమిషనర్లు, ఎండీలుగా కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరికొందరి అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయవల్సిందిగా ఆదేశించింది.

author img

By

Published : Jun 4, 2019, 8:26 PM IST

Updated : Jun 5, 2019, 5:24 AM IST

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానచలనం

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి భారీ బదిలీలు జరిగాయి. తొమ్మిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సీఎం ఓఎస్డీగా జె.మురళి నియమితులయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కసిరెడ్డి వీఆర్‌ఎన్‌ రెడ్డి, రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్‌గా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు కన్నబాబు, రంజిత్ బాషా, అజయ్ జైన్‌, కె.విజయానంద్‌, డి.వరప్రసాద్‌, ఎ.ఆర్‌.అనురాధలను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయవల్సిందిగా ఆదేశించింది. మొత్తంగా... 53 మంది ఐఏఎస్​లు, నలుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

నూతన కలెక్టర్లు

జిల్లా కలెక్టర్
గుంటూరు ఐ.శామ్యూల్ ఆనందకుమార్
ప్రకాశం పి.భాస్కర్‌
తూర్పుగోదావరి డి.మురళీధరరెడ్డి
నెల్లూరు ఎం.వి.శేషగిరిబాబు
అనంతపురం ఎస్‌.సత్యనారాయణ
పశ్చిమగోదావరి ఎం.ముత్యాలరాజు
విశాఖ వి.వినయచంద్‌
కర్నూలు జి.వీరపాండ్యన్‌
చిత్తూరు నారాయణభరత్‌ గుప్తా

శాఖల కమిషనర్లు

శాఖ కమిషనర్
వాణిజ్యపన్నులశాఖ పీయూష్‌కుమార్‌
ఇంటర్ విద్యాశాఖ కాంతిలాల్ దండే
పురపాలకశాఖ విజయ్‌కుమార్‌
పంచాయతీరాజ్‌ గిరిజాశంకర్‌
సీఆర్‌డీఏ పి.లక్ష్మీనరసింహం
సీఆర్‌డీఏ(అదనపు కమిషనర్) కె.విజయ
మార్కెటింగ్‌ శాఖ(ప్రత్యేక కమిషనర్) ప్రద్యుమ్న
వ్యవసాయశాఖ ప్రవీణ్‌కుమార్‌
ఎక్సైజ్‌ శాఖ ఎం.ఎం.నాయక్‌
రవాణాశాఖ సీతారామాంజనేయులు
ఉద్యానశాఖ చిరంజీవి చౌదరి

ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు

శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఉన్నతవిద్యశాఖ జేఎస్‌వీ ప్రసాద్‌
అటవీశాఖ నీరబ్‌కుమార్ ప్రసాద్‌
జలవనరులశాఖ ఆదిత్యనాథ్ దాస్‌
బీసీ తరగతుల సంక్షేమశాఖ కరికాల్‌ వలెవన్‌

ముఖ్య కార్యదర్శులు

శాఖ ముఖ్యకార్యదర్శి
వ్యవసాయశాఖ పూనం మాలకొండయ్య
పరిశ్రమల శాఖ రజత్‌ భార్గవ
వైద్య ఆరోగ్యశాఖ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి
గృహనిర్మాణశాఖ జి.అనంతరాము
యువజన సర్వీసులశాఖ కె.ప్రవీణ్‌కుమార్‌
పాఠశాల విద్యాశాఖ బి.రాజశేఖర్‌
రహదారులు, భవనాలశాఖ ఎం.టి.కృష్ణబాబు

మహిళా, శిశుసంక్షేమశాఖ
కె.దమయంతి
హోంశాఖ కేఆర్ఎం కిషోర్‌
జీఏడీ ఆర్‌.పి.సిసోడియా

కార్యదర్శులు

శాఖ కార్యదర్శి
పురపాలకశాఖ జె.శ్యామలరావు
సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ ముకేష్‌కుమార్‌ మీనా
పౌరసరఫరాలశాఖ కోన శశిధర్‌
మార్కెటింగ్‌, సహకారశాఖ వై.మధుసూదన్‌రెడ్డి(ప్రత్యేక)

ఎండీలు

శాఖ ఎండీలు
ఏపీ ట్రాన్స్‌కో(సీఎండీ) శ్రీకాంత్‌ నాగులపల్లి

ఏపీ జెన్‌కో, ఇంధనం, మౌలికవనరులశాఖ
బి.శ్రీధర్‌
యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ కాటమనేని భాస్కర్‌
సాంఘిక సంక్షేమశాఖ కె.హర్షవర్ధన్‌

ఇవీ చూడండి : జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తో సీఎం జగన్​ భేటీ

Dhanbad (Jharkhand), June 04 (ANI): Jharkhand Police foiled a self-immolation attempt by a para-teacher in Dhanbad. Mohammed S Sheikh poured kerosene on himself outside the office of the Deputy Commissioner. Sheikh took the decision allegedly over the delay in salary payment. Sheikh said that para-teachers in Jharkhand had remained unpaid for several months despite an agreement between the state government and DDPTA over payment.
Last Updated : Jun 5, 2019, 5:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.