ETV Bharat / briefs

కుట్రలు చేస్తే... చూస్తూ ఊరుకోం: సీఎం - tdp on ycp

తెలంగాణలో అధికార పార్టీకి అక్కడి ప్రజలు అందించిన సీట్ల కంటే.. రాష్ట్రంలో తెదేపాకు ఎక్కువ సీట్లు అందించాలని ఓటర్లను కోరారు చంద్రబాబు. కేసీఆర్‌, జగన్‌, మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కుట్ర రాజకీయాలు చేస్తే...చూస్తూ ఊరుకోం: సీఎం
author img

By

Published : Mar 20, 2019, 3:34 PM IST

కుట్ర రాజకీయాలు చేస్తే...చూస్తూ ఊరుకోం: సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు.. విజయవాడలో పింఛనర్ల సంఘం 42వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. పింఛనర్ల బాగోగుల బాధ్యత తనదిగా భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో తెదేపానే గెలిపించాలని సమావేశం నుంచి రాష్ట్ర ఓటర్లను కోరారు.తెలంగాణలో అధికార పార్టీకి అక్కడి ప్రజలు అందించిన సీట్ల కంటే.. రాష్ట్రంలో తెదేపాకు ఎక్కువ సీట్లు అందించి మరోసారి అధికారాన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.కేసీఆర్‌, జగన్‌, మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Intro:చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తెదేపా సమావేశం స్థానిక హరి ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి పగిలితే పద్ధతి గాలి భానుప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుత్తూరు తేజ పక్క కంచుకోట ని 2019 ఎన్నికల్లో కంచుకోటను కాపాడుకోవాలని సూచించారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.