ETV Bharat / briefs

''జ'గన్'​ను నమ్మొద్దు.. మోదీ ఉగ్రవాదితో సమానం'' - ap elections 2019

ప్రధాని మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌ పంపించేవరకూ వదిలిపెట్టనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోద్రా అల్లర్లలో 2 వేల మంది మృతికి మోదీనే కారణమన్న బాబు.. ఆయన ఓ ఉగ్రవాదితో సమానమని అన్నారు.

CM
author img

By

Published : Apr 2, 2019, 3:23 PM IST

Updated : Apr 2, 2019, 3:49 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం ఎన్నికల ప్రచారం
ప్రధాని మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌ పంపించేవరకూవదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మోదీ.. ఓ ఉగ్రవాదితో సమానమని అన్నారు. గోద్రా అల్లర్ల కేసులో 2 వేల మంది చనిపోయేందుకు మోదీనే కారణమని...చిత్తూరు జిల్లా మదనపల్లె తెదేపా ప్రచార సభలో చెప్పారు. యువత ఆలోచించాలని... కోడికత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు పోతారని హెచ్చరించారు. యువత భవిష్యత్‌ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్‌ చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వలస పక్షులు వస్తున్నాయని... వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోదీ, కేసీఆర్‌ నుంచి జగన్‌మోహన్‌రెడ్డికి డబ్బులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉండే పత్రికా విలేకరులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఒక్కసారి గెలిపించాలని జగన్‌ అడుగుతున్నారని సీఎం అన్నారు. ఒక్కసారి అని..తినే తిండిలో విషం కలుపుకుంటామా?.. ఒక్కసారి అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా? అని ప్రశ్నించారు. జగన్‌పేరులోనే 'గన్‌' ఉందనీ.. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే నీళ్లు తెప్పిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. లేకుంటే నీళ్లబదులు కన్నీళ్లు కారే పరిస్థితి నెలకొంటుందని సీఎం హెచ్చరించారు. ఓటు వేసే ముందు అభివృద్ధి చూసి తెదేపాను గెలిపించాలని కోరారు.

Intro:AP_VJA_32_02_MLA_VAMSI_PRACHARAM_AV_C8
యాంకర్ : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం అత్కురు , పొట్టిపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది . గ్రామాల్లో ప్రజలకు ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే వంశీ ఓట్లు అభ్యర్ధించారు. అత్కురు గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హరతులతో స్వాగతం పలికారు.. విరామం లేకుండా ఎండని సైతం లెక్కచేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు.

Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781. PH :9014598093
Last Updated : Apr 2, 2019, 3:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.