ETV Bharat / briefs

16వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు : సీఎం - cm_at_jakkampudi

విజయవాడ జక్కంపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 16వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడపడుచులందరికీ పెద్దన్నలా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : Mar 29, 2019, 7:50 AM IST

జక్కంపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
16వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు చేస్తామని... బకాయిలు ఎవరూ కట్టక్కర్లేదని విజయవాడ జక్కంపూడిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. బకాయిలన్నీ రద్దు చేసి ఉచితంగా ఇల్లు ఇస్తానని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ మొత్తం నిధులు... ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలో జమవుతుందని తెలిపారు. పసుపు కుంకుమ ఎన్ని సార్లైనా ఆడపడుచులకు ఇస్తానని చెప్పారు. చంద్రన్న పెళ్లి కానుక మొత్తాన్ని 35 వేల రూపాయల నుంచి లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రైతు, యువత, చెల్లెమ్మలందరి భవిష్యత్తు మెరుగు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జగన్ లాంటి వ్యక్తి వస్తే అంతా జైలుకు పోతారని.. దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోవటంలో జగన్ నేర్పరి అని మండిపడ్డారు.

Intro:చెరుకుపల్లి నియోజకవర్గం బరువు మండలంలో లో ఎంపీ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి మరి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి నాగార్జున గారి ఎన్నికల ప్రచారం సాగింది ఈ ప్రచారంలో లో ఏ పి టి సి పద్మిని గారు రు మరియు ఎంపీపీ సన్యాసినాయుడు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు మహిళలు యువకులు పెద్దలు అందరూ పాల్గొన్నారు

Body:ఎంపీ అభ్యర్థిగా అశోక్ గారు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా గా రాజన్న రాజ్యం లో లో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఉ తోటపల్లి కాలువ భూ భూసేకరణలో ఫైరింగ్ చేశారు అలాగే ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో లో కలిపి వచ్చేలా చేశారు అలాగే రైతులకు ఎరువుల కోసం పోలీస్ చేసిన చుట్టూ తిరిగేలా చేసిన ఘనత ఈ రాజన్న రాజ్యం లో ఉంది రైతు రుణమాఫీ మరియు అన్నదాత సుఖీభవ అ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది రాజన్న రాజ్యం లో మహిళలు కనిపించలేదా కనీసం ఒక మహిళకైనా పసుపు కుంకుమ అందజేశారు మన చంద్రబాబునాయుడు గారు డ్వాక్రా గ్రూప్ లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మొదటి విడత 10000 రెండో విడత 10000 అందజేసిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదు ఓన్లీ మన తెలుగుదేశం పార్టీకే తప్ప చేశారు

Conclusion:200 రూపాయల పెన్షన్ ఉన్న వెయ్యి రూపాయలు చేసి ఇ ఇ మళ్లీ నీ వెయ్యి రూపాయల పెన్షన్ ను 2000 చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే రెండు వేల రూపాయల పెన్షన్ ను మూడు వేల రూపాయలు కూడా చేసే ఘనత మన చంద్రబాబునాయుడు గారు తీసుకున్నారు జగన్ కు 31 కేసులు ఉన్న జగన్ కు పట్టం కట్టి సీఎం పీఠం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధోగతి అవుతుంది అందుకే ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కిమిడి నాగార్జున అసెంబ్లీ అభ్యర్థిగా అశోక్ గజపతి అనే నేను నా నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాము ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో ఆశీర్వదిస్తారని కోరుతున్నాము

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.