ETV Bharat / briefs

అంగన్వాడికి వెళ్తూ.. అనంత లోకాలకు చిన్నారి - చిన్నారి మృతి

అంగన్వాడీకి వెళ్తున్న చిన్నారిని నీళ్ల ట్యాంకర్​ పొట్టన పెట్టుకుంది. కడప జిల్లా రెడ్డికొట్టాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చిన్నారి మృతి
author img

By

Published : Jul 3, 2019, 2:56 PM IST

చిన్నారి మృతి

కడప జిల్లా రెడ్డికొట్టాలలో అంగన్వాడీకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లింది. తాగునీటి ట్యాంకర్ ఢీ కొట్టడంతో లక్ష్మీవాణిశ్రీ మృతి చెందింది. అంగన్వాడీ పాఠశాలకు వెళ్తానని బయలుదేరిన చిన్నారి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చూడండి:అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే...

Intro:స్పందన అర్జీ లపై సత్వరమే స్పందించాలి

Body:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీ లపై విఆర్వోలు సత్వరమే స్పందించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్ డి ఓ ఉమాదేవి విఆర్వోలకు సూచించారు. ఉదయగిరి లోని తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. అడంగల్ లో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించారన్నారు. రైతులకు సంబంధించిన ధ్రువ పత్రాలు మంజూరు లో జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. మీ సేవ కేంద్రం ద్వారా వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చేయాలన్నారు. అనంతరం మండలంలోని అప్పసముద్రం గ్రామంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేసేందుకు ఓ వ్యక్తి చేసుకున్న దరఖాస్తుపై ఆ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తాసిల్దారు అనిల్ కుమార్, వీఆర్వోలు పాల్గొన్నారు

Conclusion:వీఆర్వో లతో ఆర్డిఓ సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.