ETV Bharat / briefs

చంద్రగిరిలోని 5 కేంద్రాల్లో 19న రీ పోలింగ్

తెదేపా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాలలో రీపోలింగ్​కు ఈసీఐ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 19న ఈ 5 కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీఐ ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రగిరిలోని 5 కేంద్రాలలో రీపోలింగ్​కు ఈసీఐ ఆదేశాలు
author img

By

Published : May 15, 2019, 7:31 PM IST

Updated : May 15, 2019, 9:49 PM IST

చంద్రగిరిలోని 5 కేంద్రాల్లో 19న రీ పోలింగ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్‌.ఆర్‌.కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో.... ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన ఈసీఐ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరిగే ఈ నెల 19న.... ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.... 5 కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్​సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

చంద్రగిరిలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి కళావెంకట్రావు నేతృత్వంలోని బృందం... రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీఐకు నివేదిక పంపింది. తెదేపా ఫిర్యాదుకు బదులుగా చంద్రగిరిలో మొత్తం 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది.

Intro:ap_cdp_18_15_kadapa_lo_bhari_varsham_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఉష్ణోగ్రతల తాకిడికి అల్లాడుతున్న కడప వాసులకు కాస్త ఉపశమనం కలిగింది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏకదాటిగా గంట పాటు ఉరుములు, మెరుపు లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో అవస్థలు పడుతున్న కడప వాసులు ఈ వర్షంతో కాస్త ఊరట కలిగింది. భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లపైకి మోకాలు లోతు వరకు వర్షపునీరు వచ్చాయి. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. వర్షం కురవడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో కొద్ది మేరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Body:కడప లో భారీ వర్షం

Conclusion:కడప ప
Last Updated : May 15, 2019, 9:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.