ETV Bharat / briefs

జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం - జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం

ప్రతిపక్ష నేత జగన్​ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ..గుంటూరులో డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో చండీయాగం చేపట్టారు. ఏప్రిల్​ 11 వరకు ఈ యాగం కొనసాగనుంది.

గుంటూరులో చండీయాగం
author img

By

Published : Apr 2, 2019, 9:07 AM IST

గుంటూరులో చండీయాగం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గుంటూరు జిల్లా కంటెపూడిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో చండీయాగం చేపట్టారు.డ్వాక్రా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆరమండి విజయ శారదా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటుఈ యాగం జరుగనుంది. దేశంలో పేరు గాంచిన ముగ్గురు వేద పండితులతోపాటు 54 మంది పురోహితులు ఈ మహారుద్ర సహిత చండీ రాజ శ్యామల ప్రత్యంగిరా మహోత్సవం చేస్తున్నట్లు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు యాగం చేయనున్నారు.

ఇవీ చదవండి...చంద్రబాబు పొత్తు లేకుండా పోటీ చేయలేరు: షర్మిల

Intro:AP_ONG_93_01_YOUVAKUNI_ADARSAM_AVB_C10
SANTANUTALAPADU
A.SUNIL
7093981622

Body:యువకుని ఆదర్శం

Conclusion:ఎంబీఏ పూర్తయింది మంచి సంస్థలో ఫుల్ వచ్చింది ఇంకేం అంతా హ్యాపీ సాధారణంగా ఎవరైనా ఇలా ఆలోచిస్తారు కానీ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో ఉద్యోగాన్ని వదిలేశాడు తండ్రి మాట మేరకు మసాలా బండి ని ఏర్పాటు చేశాడు పలు రకాల రుచులతో ప్రజలను ఆకట్టుకున్నాడు అందరికీ దొరికే కాయలతో రుచికరమైన స్వీట్ తయారుచేయడం నేర్చుకున్నాడు ఇంకేముంది రోజు బండి వద్ద గుంపులుగా జనాలు నిలబడాల్సిందే ఎంబీఏ చదువుకున్న యువకుడిపై కథనం
రవికుమార్ స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల తల్లిదండ్రులు లవ్ కుమార్ అన్నపూర్ణమ్మగారి ఏకైక సంతానం పని చేసుకుంటూనే కొడుకును ఉన్నతంగా ఎంబీఏ వరకు చదివించారు చదువు పూర్తవగానే పూనే లోని టెక్ మహీంద్రా లో సాఫ్ట్వేర్ కు దొరికింది మంచి జీవితం ఉన్నతంగా జీవించసాగాడు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తండ్రితో పాటు మసాలా బండి దగ్గర నిలబడి తండ్రి చేసేవాడు
* సాఫ్ట్వేర్ కొలువు వదిలి
చదువు పూర్తయిన వెంటనే మంచి సంస్థలో కొలువు సాధించిన రవికుమార్ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు కానీ సొంతగా ఏదైనా చేయాలన్న ఆలోచన నిలువనివ్వలేదు ఇంజనీరింగ్ విద్యార్థులు కలగ భావించే సాఫ్ట్వేర్ కొలువును వదిలేశారు సొంతంగా వ్యాపారం చేస్తానని తండ్రితో చెప్పాడు ముందు తండ్రి ఒప్పుకోకపోయినా తన అభిప్రాయాన్ని తండ్రితో పంచుకున్నాడు మీ దగ్గరే ఉంటూ ఏదైనా వ్యాపారం చేసుకుంటారని తల్లిదండ్రులు తెలిపారు వ్యాపారాలు ఎన్ని చేసిన దీనిలో సరైన లేకపోవడంతో తన తండ్రిగారి వృత్తిని ఎంచుకున్నాడు తల్లి అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో కాలానుగుణంగా వచ్చే పండ్లతోట స్వీట్ తయారు చేయడం నేర్చుకున్నాడు ఇతను ఏర్పాటు చేసిన బండిలో స్వీట్ ప్రత్యేకత ఉంది దానితోపాటు మసాలాలు తయారుచేయడంలో మంచి నేర్పు సాధించాడు
* అందరిలో ప్రత్యేకంగా
మార్కెట్లో ఎన్ని రకాల మసాలాలు ఉన్న రవికుమార్ తయారుచేసే మసాలాలు ఎంతో ప్రాధాన్యత ఉంది న్యాచురల్ గా తయారయ్యే వాటితో ఇక్కడ మసాలా తయారు చేస్తుంటారు అందరికంటే భిన్నంగా తాటి బెల్లం అల్లం పచ్చిమిర్చి టమోటా పలు రకాలైన కూరగాయలతో మసాలా తయారు చేస్తాడు బండి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నెల రోజుల నా దగ్గర తిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదని సవాల్ విసురుతాడు ఇక సాయంత్రం అయితే భోజన ప్రియులు బండి వద్ద లైన్ లో నిలబడి మరీ తింటుంటారు
* యువతకు ఆదర్శంగా నిలిచి
ఉన్నత చదువులు చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందక వారికి తోచిన చేతనైన పనులు చేసుకుంటే సమాజంలో ఉన్నతంగా జీవించవచ్చని తెలిపాడు పదిమందికి తిండి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతున్నాడు ప్రతి నెల రూ 40 వేలకు పైగా ఆదాయాన్ని సంపాదించుకున్నానని నేను నా కుటుంబం ఉన్నతంగా జీవిస్తున్నామని తెలిపాడు రవికుమార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.