ఇవి కూడా చదవండి:ఓటు ఆవశ్యకతపై ఈనాడు - ఈటీవీ అధ్వర్యంలో అవగాహన
'సీపీఎస్ రద్దు, పదకొండో పీఆర్సీకీ డిమాండ్' - సీపీఎస్
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పదకొండో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఏపీఎన్జీవోరాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురంలోని ఎన్జీవో కార్యాలయంలో అన్నారు. పదకొండో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకుని సరైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలనిఏపీఎన్జీవోరాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీనివాసరావు సూచించారు.
ఇవి కూడా చదవండి:ఓటు ఆవశ్యకతపై ఈనాడు - ఈటీవీ అధ్వర్యంలో అవగాహన
Intro:ఈశ్వరాచారి... గుంటూరు..కంట్రిబ్యూటర్.
యాంకర్...బిసిల అభివృద్ధి కి వారి సంక్షేమానికి పెద్దపీఠ వేసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి నసిర్ మహమ్మద్ పేర్కొన్నారు. గుంటూరు యాదవ్ ఫంక్షన్ హల్ లో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యాదవులు అందరూ తెలుగుదేశం పార్టీ కి అండగా ఉన్నామని పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని యాదవ్ సంఘం నాయకులు వెల్లడించారు. యాదవులు అందరూ తెదేపా వైపు ఉన్నారని బిసిల అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉందని నసిర్ మహమ్మద్ వివరించారు.
Body:బైట్...నసిర్ మహమ్మద్.. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి
Conclusion:

TAGGED:
సీపీఎస్