ETV Bharat / briefs

ప్రజావేదిక‌ అక్రమమైతే... లోటస్​పాండ్ సక్రమమా?: బుద్దా

అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే అంత ఉలుకెందుకని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఇన్నాళ్లు చట్టం కళ్లుగప్పారని.. ఇకపై అది సాధ్యం కాదని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు తెదేపా నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ప్రజావేదిక‌ అక్రమ నిర్మాణ‌మైతే చెరువును పూడ్చి క‌ట్టిన‌ లోట‌స్‌పాండ్ స‌క్రమమా అని ప్రశ్నించారు.

budhavenkanna-on-twitter
author img

By

Published : Jun 25, 2019, 3:13 PM IST

విజయసాయిరెడ్డి ట్వీట్‌పై తెదేపా నేత బుద్దా వెంకన్న స్పందించారు. ప్రజావేదిక‌ అక్రమ నిర్మాణ‌మైతే.. చెరువును పూడ్చి క‌ట్టిన‌ లోట‌స్‌పాండ్ స‌క్రమ నిర్మాణమా అంటూ మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలు స‌క్రమం కోసమేనా ఏపీ భ‌వ‌నాలు తెలంగాణ‌కిచ్చేశారని బుద్ధా ప్రశ్నించారు. కిన్లే వాట‌ర్ బాటిల్‌లో సీఎం జగన్‌ రూ.40 మిగిలించానంటున్నారని... రూ.8 కోట్ల ప్రజాధ‌నంతో క‌ట్టిన ప్రజావేదిక ఎలా కూల్చేయ‌మంటున్నారని అన్నారు.

చీనీ తోట‌లు త‌గ‌ల‌బెట్టే ఫ్యాక్షన్ బుద్ధి ఎక్కడికి పోతుందని బుద్ధా వెంకన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజావేదిక చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేక‌పోతే ప్రభుత్వ, ప్రజావ‌స‌రాల‌కు ఉప‌యోగించాలన్నారు. క‌ట్టేవారికి తెలుస్తుంది నిర్మాణాల‌ విలువ‌.. విధ్వంస‌కుల‌కు తెలిసేది కూల్చడ‌మేనని ఆరోపించారు. అక్రమాస్తుల‌తో క‌ట్టిన లోట‌స్‌పాండ్ ముందు కూల్చేయాలని... అప్పుడే మీరు చెప్పే నీతి, నిజాయితీ, నిబ‌ద్ధత నిల‌బ‌డుతుందని బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

budhavenkanna-on-twitter
ప్రజావేదిక‌ అక్రమమైతే... లోటస్ పాండ్ సక్రమమా?: బుద్దా

Intro:ఆరుగాలం శ్రమి౦చి దుక్కులు సిద్ధం చేసిన రైతులకు విత్తనాలు సరఫరా చేయడం లో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం అవుతున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట వ్యవసాయ శాఖ పరిధిలో నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, నాతవరం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది సుమారు 14 వేల హెక్టార్లలో వరి సాగు చేసే౦దుకు రైతులను సిద్ధం చేసారు. ఇందుకు గాను 25 వేల కింట్వా లు వరి విత్తనాలు అవసరమ ని ప్రతిపాదనలు పంపి౦చారు.. కేవలం 1400 కింట్వా లు మాత్రమే గోదాంలకు వచ్చాయి... రైతులకు సరిపోయే విత్తనాలు సిద్ధం చేయడంలో విఫలం అయ్యారు... దీంతో అన్న దాత లు విత్తనాల కోసం ఎండకు ఎండి, వానకు తడుస్తూ వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.. అధికారుల తీరు పై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. సిఫార్సు ఉన్న వారి కే విత్తనాలు సరఫరా చేస్తున్నారని మంగళవారం తాజాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ముట్టడి చేశారు. రోజుల తరబడి విత్తనాల కోసం పనులు మానుకుని తిరుగుతున్నా మని బాధిత రైతులు పేర్కొంటున్నారు.దీనిపై అధికారులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారి నాగపద్మ రావు మాట్లాడుతూ..ఆర్ జె ఏ ల్ రకం విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, అవీ ప్రస్తుతం గోదాంలో లేవని వెల్లడించారు..రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు...

కె.జ్యోతి రాజ్, పాయకరావుపేట..8008574980Body:CConclusion:V
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.