ETV Bharat / briefs

విశాఖలో 'బోన్​మారో'.. ఆంధ్రాలోనే తొలి యూనిట్ - క్యాన్సర్

క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త.. రాష్ట్రంలో తొలి బోన్​మారో యూనిట్ విశాఖలో ప్రారంభమైంది. ఇన్నాళ్లు చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్న పేషెంట్లు ఇకనుంచి విశాఖలోనే బోన్​మారో చేయించుకోవచ్చు.

క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త.. విశాఖలో 'బోన్​మారో' యూనిట్
author img

By

Published : May 17, 2019, 9:22 AM IST

విశాఖలో మొట్టమొదటి సెంటర్ ఫర్ అడ్వాన్స్​డ్ హెమటాలజీ మరియు హెమటో అంకాలజీ(బోన్ మారో ట్రాన్స్​ప్లాంట్) యూనిట్​ను మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సారథ్యంలో... హాస్పిటల్ ఎండీ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ యూనిట్​ను ఆరిలోవ హెల్త్ సిటీలోని యూనిక్ ఆసుపత్రి ఆవరణలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి సౌకర్యాలు మన రాష్ట్రంలో లేక.. ప్రజలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇప్పుడు విశాఖలో ఈ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. పెద్దలతోపాటు చిన్నపిల్లలకూ వచ్చే బ్లడ్ క్యాన్సర్ సమస్యలను పూర్తిగా నయం చేయొచ్చని వివరించారు.

ఇవీ చదవండి.. ఎన్నికల నిబంధనలను ఈసీయే ఉల్లంఘిస్తోంది: బాబు

Shajapur (Madhya Pradesh), May 16 (ANI): BJP leader and candidate from Bhopal, Sadhvi Pragya, who invited controversy for terming Nathuram Godse a 'patriot', backtracked from her comment after facing backlash within the party, which asked her to publicly apologise. Pragya said, "She is a BJP worker and party's line is her line." Earlier in the day, when asked to respond on Kamal Haasan's 'first Hindu terrorist' remark on Godse, Pragya had said that Godse was, is and will remain a 'deshbhakt'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.